ముగించు

సహాయం

మీరు ఈ పోర్టల్ యొక్క కంటెంటు/పేజీల నందు ప్రవేశించుటకు/చూచుటకు కష్టతరంగా భావిస్తున్నారా? ఈ విభాగం మీరు సైటు బ్రౌజ్ చేయునప్పుడు మీకు చక్కటి అనుభూతి కలుగుటలో సహాయపడుటకు ప్రయత్నించుచున్నది.

 

అందుబాటు

మేము ఈ వెబ్సైటు అందరు వినియోగదారులకు పరికరం యొక్క సాంకేతికత లేక సామర్ద్యంతో సంబంధం లేకుండా వినియోగించుకోనేందుకు కట్టుబడి ఉన్నాము. ఈ వెబ్సైటు సందర్శకులకు అధిక అందుబాటు మరియు వినియోగార్డం అందించు ఉద్దేశంతో తయారు చేయబడినది.
ఈ వెబ్సైటును దివ్యాంగులు ఉపయోగించుటకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోనైనది. ఉదాహరణకు, దృష్టి లోపం కలిగిన ఒక వినియోగాదారుడు స్క్రీన్ రీడర్ వంటి సహాయక సాంకేతికతలను వాడి వినియోగించుకోవచ్చు. ఈ వెబ్సైటు వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం(డబ్ల్యు3సి) లెవల్ ఎఎ వెబ్ కంటెంట్ మార్గదర్శకాలు(డబ్ల్యుసిఎజి) 2.0 కు తగినట్లు రూపొందించబడినది.

స్క్రీన్ రీడర్ అందుబాటు

వివిధ స్క్రీన్ రీడర్ల సమాచారం
స్క్రీన్ రీడర్ వెబ్సైటు ఉచితం / వాణిజ్య
స్క్రీన్ యాక్సెస్ ఫర్ ఆల్(ఎస్ఎఎఫ్ఎ) https://lists.sourceforge.net/lists/listinfo/safa-developer ఉచితం
నాన్ విజువల్ డెస్క్ టాప్ యాక్సెస్ (ఎన్ వి డి ఎ) http://www.nvda-project.org ఉచితం
సిస్టం యాక్సెస్ టు గొ http://www.satogo.com ఉచితం
థందర్ http://www.webbie.org.uk/thunder ఉచితం
వెబ్ ఎనీవేర్ http://webinsight.cs.washington.edu/ ఉచితం
హెచ్ఎఎల్ http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=5 వాణిజ్య
 జెఎఎఎస్ http://www.freedomscientific.com/Downloads/JAWS వాణిజ్య
సూపర్నోవా http://www.yourdolphin.co.uk/productdetail.asp?id=1 వాణిజ్య
విండో-ఐస్ http://www.gwmicro.com/Window-Eyes/ వాణిజ్య>

రకరకాల ఫైల్ ఫార్మాట్లను చూచుటకు

ఈ వెబ్సైటు నందు సమాచారం పోర్టబుల్ డాక్యుమెంట్(పిడిఎఫ్), వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింటు వంటి వివిధ ఫైలు ఫార్మాట్లలో కలదు. అట్టి సమాచారంను సరిగా చూచుటకు మీ బ్రౌజరు కొన్ని ప్లగ్-ఇన్లు లేదా సాఫ్టువేర్లను కలిగి యుండవలెను. ఉదాహరణకు, ఫ్లాష్ ఫైలును చూచుటకు అడోబ్ ఫ్లాష్ సాఫ్టువేరు కావలెను. ఒక వేళ మీ కంప్యుటరు నందు ఆ సాఫ్ట్వేర్ లేనిచో ఇంటర్నెట్ నుండి ఆ సాఫ్ట్వేర్ను ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు. కింద టేబుల్ నందు వివిధ ఫైలు టైపులకు కావలసిన ప్లగ్-ఇన్లుకు సంబందించిన సమాచారం కలదు.

పిడిఎఫ్ డాక్యుమెంట్ల కొరకు కావలసిన ప్లగ్-ఇన్లు
డాక్యుమెంటు రకం  డౌన్లోడు చేసుకోవలసిన ప్లగ్-ఇన్
పోర్టబుల్ డాకుమెంట్ ఫార్మాట్ (పిడిఎఫ్) అడోబ్ యాక్రోబాట్ రీడర్
పిడిఎఫ్ ఫైలుని హెచ్.టి.ఎం.ఎల్ లేదా టెక్స్ట్ డాక్యుమెంటుగా మార్చును