ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం
తేది : 01/02/2017 - 03/04/2019 | రంగం: భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం(పిఎంకెవై) భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖమైన పధకం.భారత యువతలో నైపుణ్యాభివృద్ది పెంపొందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ది మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. ఈ పధకంలో యువతను సర్టిఫికేట్ ప్రోగ్రాములలో పాల్గొనేల ప్రోత్సహించి వారిలో నైపుణ్య పెంపు సాధించడం లక్ష్యం.
http://pmkvyofficial.org/Index.aspx
లబ్ధిదారులు:
అర్హులైన యువత
ప్రయోజనాలు:
అర్హులైన యువత
ఏ విధంగా దరకాస్తు చేయాలి
ఫై లింకు ను వాడండి