రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం
తేది : 15/10/2015 - 31/05/2019 | రంగం: రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు 2 పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి దశలవారి కట్టి ఇచ్చుటకు కట్టుబడి యున్నది. ఈ పదకంలో
ప్రతి ఇల్లు 560 చ.అ విస్తీర్ణంలో 2 పడక గదులు, హాలు, వంట గది మరియు రెండు మరుగుదొడ్లు (స్నానం మరియు డబ్లుసి) కలిగి ఉండును.
https://2bhk.telangana.gov.in/
లబ్ధిదారులు:
పేద ప్రజలు
ప్రయోజనాలు:
పేదలకు రెండు పడక గదుల ఇళ్లు
ఏ విధంగా దరకాస్తు చేయాలి
పైన తెలిపిన వెబ్ లింకును వాడండి